ఉగ్రవాద స్థావరాలపై గురి చూసి దెబ్బ కొడుతున్న భారత సైన్యం
చలికాలం తీవ్రం కాకముందే భారత్లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్ సైన్యం చేస్తున్న దుష్ట ప్రయత్నాలకు భారత్ దీటుగా బదులిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని అనుమానిత ఉగ్రవాద శిబిరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేస్తూ, పొరుగు దేశానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. దిల్లీలోని...
