archiveINDIAN ARMY KILLS 94 TERRORISTS IN 6 MONTHS

News

6 నెలల్లో 94 మంది ముష్కరులను మట్టుబెట్టిన భారత భద్రతాదళాలు

జమ్మూ కశ్మీర్‌లో ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 94మంది ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు కశ్మీర్ ఐజీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లాలో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌ జరిగిన అనంతరం ఐజీ ఈ వివరాలు వెల్లడించారు. మంగళవారం జరిగిన ఈ...