archive‘Indian Army has world’s most experienced mountain troops’

News

‘భారత సైన్యంలో ప్రపంచంలోనే అత్త్యుత్తమమైన పర్వత దళాలు ఉన్నాయి’ –  చైనా సైనిక నిపుణుడు హువాంగ్ గువోజి

ఇండో- చైనా సరిహద్దు ప్రతిష్టంభన మధ్య, చైనా సైనిక నిపుణుడు భారత సైన్యాన్ని బహిరంగంగా అభినందించారు. "ప్రస్తుతం, పీఠభూమి మరియు పర్వత దళాలతో ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అనుభవజ్ఞులైన సైన్యం కలిగిన దేశం యుఎస్, రష్యా, లేదా ఏ యూరోపియన్ పవర్...