హిందూ కుష్ పర్వతాల మీదుగా భారత విమానాల రాకపోకలు
న్యూఢిల్లీ: అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లేందుకు ప్రపంచంలోనే అతి ఎత్తైన విమాన మార్గాన్ని ఇండియన్ ఎయిర్ లైన్స్ ఎంచుకుంది. ఇకపై ఆ దేశాలకు వెళ్లే విమానాలు హిందూకుష్ పై నుంచి ప్రయాణించనున్నాయి. ఇలా చేయడం కారణంగా సమయంతో పాటు ఇంధనాన్ని కూడా...
