archiveINDIA WOMEN FIGHTER PILOT

News

జపాన్ వార్‌గేమ్స్‌లో తొలిసారి భారత మహిళా ఫైటర్ పైలట్!

తొలిసారి భారత వాయుసేనకు చెందిన మహిళా పైలట్ దేశం బయట జరగనున్న యుద్ధక్రీడలు (వార్‌గేమ్స్)లో పాల్గొనబోతున్నారు. భారత్‌కు చెందిన ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్స్‌లో ఒకరైన స్కాడ్రన్ లీడర్ అవనీ చతుర్వేది త్వరలో యుద్ధ క్రీడల్లో పాల్గొనేందుకు జపాన్ వెళ్లబోతున్నారు. స్కాడ్రన్...