archiveIndia will take up incidents of ‘Racism’ with UK: Union Minister S Jaishankar

ArticlesNews

బ్రిట‌న్‌లో  జాతి వివ‌క్ష‌పై ఖచ్చితంగా స్పందిస్తాం: విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌‌‌

బ్రిట‌న్ లో పెరుగుతున్న‌ జాత్యహంకార చ‌ర్య‌ల‌పై  భార‌త్ తీవ్ర స్థాయిలో మండిప‌డింది. స‌రైన స‌మ‌యంలో ఖ‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. బ్రిట‌న్‌లో జాత్యహంకార చ‌ర్య‌ల‌పై సోమ‌వారం రాజ్య‌స‌భ‌లో బీజేపీ ఎంపీ అశ్విని వైష్ణవ్ అడిగిన ప్ర‌శ్న‌కు భార‌త విదేశాంగ శాఖ...