ఉగ్రవాదుల స్వర్గధామం పాకిస్థాన్
భారత అంతర్గత వ్యవహారాల గురించి పదే పదే మాట్లాడే పాకిస్థాన్ ‘ఉగ్రవాదుల స్వర్గధామం’గా ఎందుకు పేరుపొందిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని భారత్ హితవు పలికింది. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే పాకిస్థాన్ మాత్రం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని మండిపడింది. తమ భూభాగం నుంచి ఉగ్రవాదులను...
