పాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానం: మోదీ
న్యూఢిల్లీ: ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉందని ప్రధాని మోదీ అన్నారు. పాల ఉత్పత్తి టర్నోవర్.. గోధుమలు, బియ్యం ఉత్పత్తి కంటే ఎక్కువే అని తెలిపారు. భారత్లో ఏటా రూ.8.5 లక్షల కోట్ల విలువైన పాలను భారత్ ఉత్పత్తి చేస్తుందని...
