భారత్ కరోనా వ్యాక్సిన్‌కు 96 దేశాల ఆమోదం
ప్రయాణ ఆంక్షలు తొలగింపు న్యూఢిల్లీ: భారత్ తయారు చేసిన కరోనా టీకాకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎనిమిది వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు జారీ చేస్తే అందులో మన...
