వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలు రాయి
ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ భారతదేశంలో కొనసాగుతోంది. ఈఏడాది జనవరి 16న ప్రారంభమైన టీకా పంపిణీ మరో మైలురాయిని అధిగమించింది. దేశంలో ఇప్పటివరకు 18 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన...
