archiveIndia-China talks

News

చైనాతో పదమూడో దఫా చర్చలు విఫ‌లం

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంపై చైనాతో జరిగే ప్రతి చర్చలో సానుకూల ఫలితాలను భారత్​ ఆశించకూడదని ఆర్మీ చీఫ్​ జనరల్​ ఎమ్​ఎమ్​ నరవణె తెలిపారు. చర్చలు సాగుతున్నంత కాలం.. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు నెమ్మదిగా తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. భారత్​-చైనా మధ్య...