‘షుక్రియా భారత్’.. భూటాన్ చిన్నారి ముద్దుగొల్పే మాటలు
కోవిడ్-19 టీకాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ..భారత్ తన ఉదారతను చాటుకుంటోంది. ఈ క్లిష్ట సమయంలో మనదేశం చూపుతున్న చొరవకు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ వరసలో భూటాన్‌కు చెందిన ఓ చిన్నారి కూడా చేరింది. కరోనా టీకాలు తమ దేశానికి...
