నేటి నుంచి భారత్- ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు
న్యూఢిల్లీ: నేటి నుంచి 18వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులు జరగనున్నాయి. ఆగ్నేయాసియాకు చెందిన ఇండోనేసియా, పిలిప్పిన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా ఉన్న ఈ కూటమిలో.. భారత్, చైనా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు భాగస్వామ్య దేశాలుగా...
