భారత్ అమెరికా సంబంధాల పటిష్ఠతకు ఇరు దేశాల ఉన్నతాధికారుల సమావేశం
భారత్, అమెరికా మధ్య మరికొద్ది రోజుల్లో జరగనున్న నాలుగో విడత 2+2 మంత్రుల స్థాయి సమావేశానికి ముందు ఇరు దేశాల ఉన్నతాధికారులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. మంత్రుల సమావేశం సన్నద్ధపై సమీక్షతో పాటు రక్షణ, ప్రజారోగ్యం, ఆర్థిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పురగోతిపై...