భగవాన్ బిర్సా ముండా విగ్రహం ఆవిష్కరణ
జస్పూర్ నగర్: ఛత్తీస్‌గఢ్‌లోని జస్పూర్ నగర్‌లో గిరిజన మహావీరుడు భగవాన్ బిర్సా ముండా విగ్రహాన్ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సంఘచాలక్ పరమ పూజనీయ మోహన్ జీ భాగవత్ నిన్న(నవంబర్ 14) ఆవిష్కరించి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజన...
