archiveIMRANKHAN

News

ఇమ్రాన్ ఖాన్ ఒక అంతర్జాతీయ బిచ్చగాడు

ఇస్లామాబాద్‌: జమాత్-ఎ-ఇస్లామీ అధినేత సిరాజుల్ హక్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి లాహోర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్‌ను పక్కకు పంపిస్తేనే పాకిస్తాన్ సంక్షోభానికి తెరపడుతుందని వ్యాఖలు చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)తో పాకిస్తాన్ అడుక్కుంటున్నందుకు ఇమ్రాన్ ఖాన్...
News

కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ గిలానీ మృతి

జమ్మూకశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు, నిషేధిత జమాత్‌-ఈ-ఇస్లామీ సభ్యుడు, హురియత్‌ కాన్ఫరెన్స్‌ మాజీ చైర్మన్‌ సయ్యద్‌ అలీ షా గిలానీ(92) మృతి చెందారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్‌లో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న...
News

బైడెన్ మోడీతో పలుసార్లు మాట్లాడారు… ఇమ్రాన్ కు ఇంకా ఫోనే రాలేదు : పాక్ ఆక్రోశం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు గడిచిపోయినా ఇంతవరకు తనతో వ్యక్తిగతంగా మాట్లాడకపోవడంపై పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారత ప్రధాని మోదీతో పలు సందర్భాల్లో సంభాషించిన బైడెన్‌ నుంచి...
News

దావూద్ ఇబ్రహీం గర్ల్ ఫ్రెండ్ పాకిస్తాన్ ప్రధాని కావాలని అనుకుంటోందట..!

పాకిస్తాన్ నటి, అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం ప్రేయసిగా చెప్పుకోబడుతున్న మెహ్విష్ హయత్ ఇటీవల తన రాజకీయ ఆకాంక్షలను బయట పెట్టింది. పాకిస్తాన్ ప్రధాని కుర్చీలో కూర్చోవాలని అనుకుంటున్నానని ఆమె తన లక్ష్యాన్ని బయటపెట్టింది. జియో టివిలో ఆమెను...
News

పీవోకేలో భారీ కుట్రకు తెరదీసిన పాక్

ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలకు చేరువయ్యేందుకు పాకిస్థాన్‌ భారీ ప్రణాళికలు అమలు చేస్తోంది. తమ పట్ల వ్యతిరేకతను చల్లార్చి త్వరలో ఎన్నికలు ఎన్నికలు నిర్వహించేందుకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పావులు కదుపుతున్నారు. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు పాకిస్థాన్‌ సైన్యాధిపతి జనరల్‌...