ఇండోనేషియాలో మసీదు లౌడ్ స్పీకర్లపై ఆంక్షలు!
అజాన్ శబ్ద తీవ్రతకు ఆల్‌లైన్‌లో ప్రజానీకం ఫిర్యాదు జకార్తా: ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియాలో అక్కడి ప్రభుత్వం మసీదు లౌడ్ స్పీకర్లపై కఠిన ఆంక్షలు విధించింది. ప్రతిరోజు మసీదుల నుండి వెలువడే అజాన్ శబ్ద తీవ్రతకు విసిగిపోయిన అక్కడి...
