ముంబైలో 140 ఏళ్ల నాటి మసీదుకు BMC కూల్చివేత నోటీసు..
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని భేండీ బజార్ ప్రాంతంలో ఉన్న సుమారు 140 ఏళ్ల నాటి మసీదు వ్యవహారం వివాదానికి దారితీసింది. ఈ మసీదు అక్రమ నిర్మాణమని పేర్కొంటూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు మసీదు ట్రస్టీలకు నోటీసులు...
