archive#illegal sand mining

News

త‌మిళ‌నాడులో బిష‌ప్‌, ఐదుగురు పాస్ట‌ర్ల అరెస్టు!

రూ.100 కోట్ల విలువైన ఇసుక అక్ర‌మ త‌వ్వ‌కాల ఫ‌లితం.. తిరునెల్వేలి(తమిళనాడు): ఇసుక అక్రమ త‌వ్వ‌కాలు, రవాణా కేసులో కేరళకు చెందిన క్యాథలిక్ బిషప్, ఐదుగురు క్రైస్తవ పాస్టర్లను తమిళనాడు సిబిసిఐడి అరెస్టు చేసింది. తిరునెల్వేలి జిల్లాలోని తామరబరాణి నది ఒడ్డున పొట్టల్...