అక్రమ చర్చి నిర్మాణంపై 8 వారాల్లో నివేదిక ఇవ్వండి – తూ.గో జిల్లా కలెక్టర్ ను ఆదేశించిన NHRC
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం గ్రామంలో హిందూ కుటుంబాలు మాత్రమే నివసించే ప్రాంతంలో కొందరు క్రైస్తవ పాస్టర్లు అక్రమంగా చర్చి నిర్మాణం ప్రారంభించగా, అనుమతులు లేకుండా, అక్రమంగా, హిందువులు మాత్రమే నివసిస్తున్న ఇండ్ల మధ్యలో జరుగుతున్న ఈ నిర్మాణం చట్టవిరుద్ధమని, దీనివల్ల గ్రామంలో శాంతి...
