ప్రపంచస్థాయి పరిశోధనలకు వేదికగా భారత్
భాగ్యనగరం: ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్ వేదికగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో మోదీ పాల్గొంటూ ఇక్రిశాట్‌లో ఫొటో గ్యాలరీ, పంటల క్షేత్రాలను సందర్శించారు. ఇక్రిశాట్ లోగో, స్మారక స్టాంపును మోదీ ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలను...
