వారం రోజుల్లో మూడు ఆలయాలపై దాడులు
డీఎంకె పానలో పెరిగిన విధ్వంసాలు చెన్నై: తమిళనాడులో గత వారం రోజుల్లో మూడు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఆలయాల్లోని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. పెరంబలూర్‌లోని అమ్మన్ ఆలయం, రాణిపేటలోని దుర్గాదేవి ఆలయం, కోయంబత్తూరులోని శ్రీ కృష్ణుడి మూర్తిని ధ్వంసం చేశారు. అయితే,...
