రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భాగ్యనగరం: రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని చెబుతూ ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. మతామూర్తి రామానుజ విగ్రహాన్ని దర్శించుకున్న అనంతరం ప్రవచన మండపంలో భక్తులనుద్దేశించి ప్రసంగీస్తూ స్టాచ్యూ...
