archive#Hugely reduced commercial gas cylinder prices

News

భారీగా తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు

న్యూఢిల్లీ: వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.115.50 మేరకు భారీగా చమురు కంపెనీలు తగ్గించాయి. గృహ వినియోగ సిలిండర్ల ధరలలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. తగ్గిన కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. 19 కిలోల...