ఆత్మహత్యలు, అత్యాచార ఘటనలపై నివేదిక కోరిన గవర్నర్
భాగ్యనగరం: తెలంగాణలో ఇటీవల జరిగిన వరుస ఆత్మహత్యలు, పరువు హత్య, అత్యాచార ఘటనలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఘటనలపై నివేదికలు ఇవ్వాలని గురువారం ఆమె అధికారులు ఆదేశించారు. ఖమ్మంలో జరిగిన సాయిగణేశ్ ఆత్మహత్య, కామారెడ్డిలో తల్లీకొడుకు ఆత్మహత్య, భువనగిరిలో జరిగిన...
