మన నదులు : భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీక హిందువుల ఆరాధ్య గంగానది
భారతదేశం నదుల పుణ్యభూమి. ఇక్కడ ప్రవహించే ప్రతి నదికి ఒక ప్రత్యేకమైన చరిత్ర, ఆధ్యాత్మిక నేపథ్యం, సాంస్కృతిక ప్రాధాన్యత ఉన్నాయి. మన సనాతన ధర్మంలో నదులను కేవలం నీటి ప్రవాహాలుగా చూడరు. వాటిని తల్లులుగా, దైవస్వరూపాలుగా భావించి ఆరాధిస్తారు. గంగా, యమున,...
