archiveHockey Awards

News

హాకీ సమాఖ్య వార్షిక అవార్డుల్లో భారత్‌ ఆధిపత్యం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య వార్షిక అవార్డుల్లో భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. బుధవారం ప్రకటించిన అవార్డుల్లో అన్ని విభాగాల్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. పురుషుల్లో ఉత్తమ ఆటగాడిగా హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, మహిళల్లో గుర్జీత్‌ కౌర్‌ నిలిచారు. ఉత్తమ గోల్‌కీపర్లుగా వెటరన్‌ ఆటగాడు శ్రీజేష్‌(పురుషుల),...