Articlesధీరుడు!Articles5 years ago936పాకిస్తాన్ పీచమణచిన ధీరుడు ఇక లేరు. చైనాకు ముచ్చెమటలు పట్టించిన పోరాట వీరుడు సెలవుతీసుకున్నాడు. దేశ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన యోధుడు నిష్క్రమించారు. తమిళనాడులోని కూనూరు వద్ద హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్...