archive#Hindus from Pakistan and Bangladesh

News

పాకిస్తాన్, బంగ్లాదేశ్ హిందువులకు హౌసింగ్ ప్లాట్లు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్ల‌డి ల‌క్నో: ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వం విడిపించిన భూమిలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన హిందువులకు వసతి కల్పిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ధ్రువీకరించారు. “పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి బహిష్కరణకు గురైన తరువాత...