archive#Hindu tailor Kanhaiya Lal

News

హిందూ టైలర్‌ను 26సార్లు కత్తితో నరికారు!

ఉద‌య్‌పూర్‌: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ కన్హయ్యా లాల్ తల నరికివేత ఘటన పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ‌కు చెందిన స్లీపర్ సెల్స్ పనేనని ఇంటెలిజెన్సీ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఏ సంస్థకు చెందినవారో పేరు వెల్లడించకపోయినప్పటికీ ఈ దిశగా...