కోవిడ్ సేవా కార్యక్రమాల్లో హెచ్.ఎస్.ఎస్ స్వయంసేవకులు
కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో యూ.ఎస్.ఏ లోని హిందూ స్వయంసేవక్ సంఘ్ (హెచ్.ఎస్.ఎస్) స్వయంసేవకులు కరోనా కట్టడిలో, వ్యాక్సినేషన్ ప్రకియలో సహాయ సహకారాలు అందించారు. అమెరికా దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లోని 198 పట్టణ కేంద్రాల్లో ఉన్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు, ఆరోగ్య సిబ్బందికి...
