తల తీసేస్తా : హిందూ పూజారి యతి నరసింహానంద్ సరస్వతికి ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ బెదిరింపు
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ శనివారం హిందూ పూజారి యతి నరసింహానంద్ సరస్వతిని “తల తీసేస్తా” అంటూ బెదిరించారు. ఖాన్ ఆయన తలని ఖండించాలనటమే కాదు, అతని నాలుకను కూడా కత్తిరించాలని ఆకాంక్షించారు. దాస్నా ఆలయ ప్రధాన...
