మతం మారినా మూలాలు మరువని ఇండొనేషియన్లు
పూర్వం హిందూ వైభవంతో వెలుగొందిన జావాద్వీపమే నేటి ఇండోనేషియా. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ముస్లింలు ఉన్న దేశమది. 14 వ శతాబ్దం వరకూ హిందూ దేశంగా ఉన్న ఇండోనేషియా, అరబ్బులు సుగంధ ద్రవ్యాల వ్యాపార నిమిత్తం అక్కడకు వచ్చి అక్కడి హిందువుల...
