క్రైస్తవం, ఇస్లాంలో చేరిన వారిపై అధ్యయనానికి కమిషన్
అక్టోబర్ 11న సుప్రీం విచారణకు రానున్న పిటిషన్లు న్యూఢిల్లీ: హిందూ మాల రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తూ, ఇతర మతాలు క్రైస్తవం, ఇస్లాంలను ఆచరిస్తున్న వారికి రిజర్వేషన్‌లు అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు అక్టోబర్ 11న సుప్రీంకోర్టు ముందుకు...
