కేరళ పోలీసు వాహనాలపై తాలిబాన్ ఇస్లామిక్ చిహ్నాలు!
తిరువనంతపురం: శబరిమలను సందర్శించిన హిందూ భక్తులు పంబా నదికి సమీపంలో ఇస్లామిక్ చిహ్నాలను కలిగి ఉన్న కేరళ పోలీసుల వాహనాలను చూసి ఆశ్చర్యపోయారు. భగవాన్ అయ్యప్ప ఆరాధకులు ఈ పోలీసు సిబ్బంది హిందువులను రక్షించడానికి ఆలయానికి వచ్చారా? అని విస్తుపోతున్నారు. కేరళ...
