బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై విధ్వంసకాండ… 14 ఆలయాలపై దాడి చేసిన వైనం!
బంగ్లాదేశ్‌లోని హిందూ ఆలయాలపై గుర్తుతెలియని దుండగులు విధ్వంస కాండకు తెగబడ్డారు. రాత్రికి రాత్రే పక్కా ప్రణాళికలతో విరుచుకుపడి.. థకూర్‌గావ్ రీజియన్ పరిధిలో ఉన్న 14 ఆలయాలను ధ్వంసం చేసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. చీకట్లను ఆసరాగా చేసుకుని.. రీజియన్ పరిధిలోని మూడు...
