అయ్యప్ప ప్రసాదంలో పురుగు మందుల అవశేషాలు.. పంపిణీ ఆపేయాలన్న కేరళ హైకోర్టు!
శబరిమల అయ్యప్ప ప్రసాదం తయారీని నిలిపివేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్ప ఆలయ ప్రసాదం "అరవణ పాయసం" పంపిణీని వెంటనే ఆపేయాలని ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డ్ (TDB)ని ఆదేశించింది. ఈ ప్రసాదంలో...
