ఆలయాలను అర్చకులకు అప్పగిస్తాం… భూములు మాత్రం బొక్కేస్తాం…
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ వింత పోకడలు అమరావతి: హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అయిదు లక్షలలోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణను అక్కడి అర్చకులకు అప్పగించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ...
