మతం పేరుతో అశాంతి రేపేందుకు విదేశీ శక్తుల పన్నాగం
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ న్యూఢిల్లీ: దేశంలో మతం పేరుతో కొందరు హింస, ఘర్షణను ప్రేరేపించాలని యత్నిస్తున్నారని.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అన్నారు. దేశం వెలుపల నుంచి కూడా కొందరు విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన...
