కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కి డబ్ల్యూహెచ్‌వో కీలక పదవి
శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైద్యరంగంలో నిపుణులైన 34 మంది ఆ బోర్డులో సభ్యులుగా ఉంటారు. జపాన్‌కు చెందిన డాక్టర్ హిరొకి నకతాని నుంచి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న...
