కర్ణాటకలో బజరంగ్ దళ్ కార్యకర్త హత్య!
బెంగళూరు: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. షిమోగా జిల్లాలో ఒక యువకుడిని గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి చంపేశారు. ఈ హత్య తర్వాత షిమోగా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతుడు బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష్ అల్డో(24)గా పోలీసులు గుర్తించారు. హర్ష్...
