హలాల్ ఆహారం విక్రయించబోమన్నందుకు లండన్‌లో సిక్కు రెస్టారెంట్ ముస్లింల బెదిరింపులు
లండన్: హలాల్ మాంసాహారాన్ని విక్రయించబోమని ప్రకటించిన భారతీయ సిక్కు యజమానికి చెందిన రెస్టారెంట్ చుట్టూ వివాదం ముదిరింది. పశ్చిమ లండన్‌లోని హామర్‌స్మిత్ ప్రాంతంలో ఉన్న 'సింగ్‌స్ డైనింగ్' (గతంలో రంగ్రేజ్) రెస్టారెంట్ ఎదుట నవంబర్ 13న వందలాది మంది నిరసన చేపట్టారు....
