1,235 ఇళ్ళు, రెండు కాలేజీలు లంక ప్రభుత్వానికి అందజేత
కొలంబో: అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం శ్రీలంకలో భారత ప్రభుత్వం నిర్మించిన 1235 గృహాలు, రెండు కళాశాలలను సోమవారం ఆ దేశానికి అప్పగించింది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక చేరుకున్న భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా వాటిని ఆ...
