archive#Handball game

News

‘హ్యాండ్‌బాల్‌’లో మెరిసిన‌ భారత అమ్మాయిలు

న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిలు టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. కజకిస్థాన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్ అద్భుత ప్రదర్శనతో చాంపియన్‌గా అవతరించింది. సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 41-18 తేడాతో థాయిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఆరంభం...