చైనా గూఢచర్య నౌక శ్రీలంకకు రావడం వెనుక మాజీ సైనికాధికారి హస్తం!
కొలంబో: శ్రీలంకలోని హంబంటోటా నౌకాశ్రయంలోకి చైనీస్ గూఢచర్య నౌక రావడం వెనుక శ్రీలంక నావికా దళం మాజీ అధిపతి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. సముద్ర సంబంధిత పరిశోధనల నెపంతో ఈ నౌకను చైనా ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ నౌకను అనుమతించవద్దని భారత...
