సరిహద్దుల్లో తేలికపాటి హెలికాఫ్టర్ల మోహరింపు
సరిహద్దుల్లో చైనా దుశ్చర్యల నేపథ్యంలో తూర్పు లడఖ్‌లో రెండు లైట్ కంబాట్ హెలికాప్టర్లు (ఎల్‌సీహెచ్)లను భారత్ మోహరించింది. ఇవి లేహ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తాయి. భారత వాయు సేన కార్యకలాపాల్లో ఈ హెలికాప్టర్లు పాల్గొంటాయి. వీటిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారు...
