హైతీలో ఘోర భూకంపం.. 300 పైగా మృతి..1800 మందికి గాయాలు..
కరిబియన్ దేశం హైతీని శక్తిమంతమైన భూకంపం వణికించింది. భూకంప తీవ్రతతో చాలా భవనాలు కుప్పకూలడంతో 304 మంది చనిపోయారు. 1800 మందికి పైగా గాయపడ్డారు.దేశంలో చర్చిలు, హోటళ్ల సహా ఎన్నో భవనాలు దెబ్బతిన్నాయి. ''దేశ పశ్చిమ భాగంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు...
