archive#Hadis Najafi died

News

హిజాబ్ ధరించలేద‌ని ఇరాన్‌ యువతిని కాల్చి చంపిన భద్రతా దళాలు

ఇరాన్‌: తలపై స్కార్ఫ్ (హిజాబ్) లేకుండా కనిపించి ఓ నిరసనలో పాల్గొన్న ఇరాన్‌ యువతిని ఇస్లామిక్ రిపబ్లిక్ భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఆమె ఛాతీ, ముఖం, మెడ, కడుపు భాగంలో భద్రతా దళాలు తుపాకీతో కాల్పులు జరుపడంతో ఆరు బులెట్లు...