గురునానక్ జయంతి వేడుకలు.. పాకిస్థాన్‌కు 3 వేల మందికి పైగా భారతీయ సిక్కు యాత్రికులు
సిక్కు మత వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు గురునానక్ దేవ్ 557వ జయంతి వేడుకలను పురస్కరించుకుని పాకిస్థాన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి 3 వేల మందికి పైగా సిక్కు యాత్రికులు పాకిస్థాన్‌కు వెళ్లనున్నారు. ఈ మేరకు...
