archive#GuruNanakDev #GuruNanakJayanti #Gurpurab #Sikhism #SocialHarmony

ArticlesNews

సామాజిక సమరసతే ప్రధానంగా సిఖ్ఖు మతాన్ని స్థాపించిన గురువు

(కార్తిక పూర్ణిమ - గురునానక్‌ జయంతి) భారతదేశ ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక చరిత్రలో గురునానక్‌దేవ్‌కు విశిష్ఠమైన స్థానం ఉంది. సిఖ్ఖు మత స్థాపకుడిగా మాత్రమే కాకుండా, సమానత్వం, సోదరభావం, మానవత్వం, సేవాభావం వంటి ఉన్నత విలువలను సమాజానికి అందించిన మహనీయుడిగా ఆయన...